శ్రీ ఆంజనేయ మంగళాష్టకమ్



వైశాఖే మాసి కృష్ణాయాంద శమ్యాం మంద వాసరే ,
పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే. 1
కరుణార సపూర్ణాయ ఫలాపూపప్రియాయచ ,
మాణి క్యాహార కంఠాయ మంగళం శ్రీ హనూమతే. 2
సువర్చలాక ళ త్రాయ చతుర్భుజధ రాయచ ,
ఉష్ణ్రారూధాయ వీరాయ మంగళం శ్రీ హనూమతే. 3
దివ్య మంగళ దేహాయ పీతాంబరధ రాయచ ,
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీ హనూమతే. 4
భక్త రక్షణ శీలాయ జానకీ శోక హారిణే ,
సృష్టి కారణ భూతాయ మంగళం శ్రీ హనూమతే. 5
రంభావన విహారాయ గంధ మాదవ వాసినే ,
సర్వలోకైక నాధాయ మంగళం శ్రీ హనూమతే. 6
పంచాన నాయభీ మాయ కాలనేమి హరాయచ ,
కౌండి న్యగ్రోత్ర జాతాయ మంగళం శ్రీ హనూమతే. 7
కేసరీ పుత్ర ! ది వ్యాయ సీతాన్వేష పరాయచ ,
వాన రాణాం వరిష్టాయ మంగళం శ్రీ హనూమతే. 8
ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకమ్
Share on Google Plus

About Bakthi Today

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment