దైవాన్ని దూషించేవారు,
శ్రీ క్రిష్ణుడు చెప్పింది కాదు అనెవారు,
మత మార్పిడులకు అనుకూలించెవారు, మభ్య పెట్టెవారు,
వేదాలను, పురానాలను నింధించేవారు,
మూర్ఖులు, అల్ఫబుద్ది కలిగినవారు,
పిసినారులు, ఎదుటి వారి దగ్గర తప్ప తన దగ్గరి సంపద ఖర్చు చేయని వారు,
భార్య /భర్త ని హింసించెవారు,
తల్లి తండ్రు లని, బందు వర్గాన్నీ, తన పర భేదము లేకుండా బూతులు తిట్టేవారు,
అకారనముగా ఇతరులని ఏడిపించెవారు,
నమ్మింఛి మోసగించెవారు,
అవసరం కోసం సమయం గడిపి అవసరం తీరగానే ఏమీ పట్టనట్టు పారిపోయే వారు (ప్రేమా, సంపద, ఇంకా ఏ కారణం చేత అయినా వాడుకోని వదిలెసెవారు ),
ఎప్పుడు ఏమీ లేదు అనే వారు,
గురువుని, పెద్దలను గౌరవింఛనివారు, గురువు శిష్యుడిని, శిష్యుడు గురువుని తప్పుడు దృష్టితో చూసే వారు,
గురు భార్యని, గురు కుమార్తే ని తప్పుడు దృష్టితో చుసే వారు,
అప్పులు తీసుకుని ఎగ కొట్టేవారు,
తన దగ్గర ఉన్నా ఇవ్వని వారు, దాన దర్మాలు చెయనివారు, చేసే వారిని ఆపె వారు,
పున్య కార్యాలకు విఘాతం కలిగించేవారు,
భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టి ఆనంద పడేవాడు,
భార్య భర్త లు కలిసి ఉన్నపుడు విఘ్నము కలిగించేవారు,
స్నేహితులని విడదీసేవారు,
వివాహానికీ ముందే ఇతరులతో కామఖేలి సలిపెవారు,
భార్య /భర్త ని మోసం చెసి ఇతరులతొ గడిపెవారు, హత్యలు, దోపిడిలు, దొంగ తనాలు, మాంసా హారము, జూదము, వేట, వేశ్య, వేశ్యా లొలుడు, స్త్రీ లొలుడు, స్త్రీ పురుషులను తప్పుడు ద్రుష్టి తో చుసే వారు,
ఎక్కువ నిద్ర పోయే వారు, సుర్యోదయం అయ్యక, సుర్యాస్తమాయంలో నిద్ర పోయే వారు, (త్రి సంద్యలలో తినకుడదు, నిద్ర పోకుడదు,
ఇతరుల అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా తన మాటే నెగ్గెలా చేసేవాడు ఇలా చెప్పుకున్టు పోతే అనేకం ఉన్నాయి వీరందరు నరకానికి పోయే వారే, ఇలా చేసే వారు అన్దరు త్వరగా మారండి లెదంటే నరకమే మీకు శరణ్యం
0 comments :
Post a Comment