జ్యొతిర్లింగాలకు పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుంది.
అలాగే సిద్దులు, పురాణ పురుషులు మహా మహిమాన్వితులు ప్రతిష్ట చేసిన లింగాలను ను పూజించిన మంచి ఫలితం ఉంటుంది.
స్వయంభూ లింగార్చన కుడా. లింగాలలో అనేక రకాలు ఉన్నాయి. వాటిని పూజిస్తే వివిధ రకాల కామ్యాలు సిద్ధిస్తాయి అంటారు. అవేమిటో తెలుసుకుందామా??
- వజ్ర లింగాన్ని పూజిస్తే అయుహ్ వృద్ధి ,
- ముత్యం లింగాన్ని సేవించటం రోగనాశకరం,
- పద్మ రాగ లింగం లక్ష్మి ప్రాప్తినిస్తుంది
- పుష్య రాగం లింగాన్ని పూజిస్తే యశస్సు.
- నీలం లింగం అయుహ్ వృద్ధి
- మరకత లింగం పూజ సుఖ ప్రాప్తి.
- స్పటిక లింగార్చన సర్వ కామనలను సిద్ధింపజెస్తుంది
- లోహ లింగపూజ శత్రు నాశనాన్ని చెస్తుంది
- ఇతడి లింగార్చన తేజసు ఇస్తుంది
- గంధం లింగార్చన స్త్రీలకు సౌభాగ్యాన్నిస్తుంది.
- వెన్న లింగం మొక్షాన్నీ ప్రసాదిస్తుంది.
- ధాన్యపు పిండితో చేసిన లింగార్చన వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.
ఆంటే పాదరసం ఉన్న లింగానికి అభిశెకమ్ చేసి ఆ తీర్థం సేవిస్తే సర్వ వ్యాదులు నాశనం అవుతాయని ప్రసిద్ధి .
ఇది పరిశోధనల ద్వారా నిరుపితమ్ అయింది. ఈ తీర్థం సేవించడం వల్ల కెన్సర్ వగైర పెద్ద వ్యాదులు పొవటమే కాకుండా మానసిక చింతలు దూరం అయి మనశాంతి కలుగుతుంది.
పాదరస శివ లింగము పూజించిన వారికి నెరవెరని కొరికలు ఉండవూ అని బ్రహ్మ పురాణములొ చెప్పబదినది. ఈ లింగము చిన్నగా ఉన్నా చాలా బరువుగా ఉంటుంది.
దీన్నీ ఇంట్లో ఉంచి కూడ నిత్యం పూజ చెసుకొవచ్చు.
మన దేశంలో పాదరస శివ లింగము ఉన్న ఒకే ఒక దేవాలయము ఉజ్జయినిలో సిద్దాశ్రమము, ఇక్కడి శివ లింగము బరువు సుమారుగా 1500 కిలో గ్రాములు. ప్రపంచములొ ఎక్కడా ఇటువంటి శివ లింగము లేదు అంటారు. భక్తులు ఈ లింగాన్నీ తాకి దర్శనం చెసుకొవచ్చు. మనిషిలొని నేగటివ్ ఏనర్జీ తగ్గించె శక్తి ఈ లింగముకు ఉన్నది.
ఈ శివ లింగమునకు కొంత సేపు తల ఆన్చితే తలలొ నరాలకు సంభందించిన వ్యాదులు నయమవుతాయి అని అక్కడి వారి నమ్మకం.
0 comments :
Post a Comment