Dharma sandhehaalu 3-6 in telugu language

Dharma sandhehaalu devotional quetions and answers 3-6 in telugu language
  • ఎంతో మంది చెప్పిన పరిహారాలు చేసాము అయినా ఆర్థిక భాధలు , అశాంతి పోవట్లేదు ఏదో ఒక మార్గం చెప్పండి ...!

బుదవారం నాడు వినాయకుడి గుడిలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి బ్రాహ్మణుడికి పాలు, పంచదారను దానం ఇవ్వండి . త్వరలో మే సమస్యకి చక్కని పరిష్కారం లభిస్తుంది . 

  • నాకు కుజదోషం ఉంది సుబ్రహ్మణ్య స్వామిని ఎప్పుడు దర్శిస్తే అత్యంత ఫలప్రదాయమ్ ...?

భాద్రపద శుద్ధ షష్టిని సుర్యషష్టి అంటారు . సప్తమితో కలిసిన ఈ షష్ఠి సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనది . ఈనాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాదిస్తే మహాపాతకాలు నశిస్తాయని శాస్త్రం . 
కుజదోషం ఉన్నవారు ఈనాడు ప్రాతః కాలమున సుబ్రహ్మన్యుడిని దర్శించుకోవడంతో పాటు వీలైనంత ఎక్కువ సమయం స్వామి వారి సన్నిధిలో గడపటం ఉత్తమం . 
ఈ షష్ఠి నాడు సుబ్రహ్మన్యుడికి జరిపే అన్ని సేవలలో పాలు పంచుకోవడం వాళ్ళ కుజదోషం ఉన్నవారికి శుభం కలుగుతుందని పెద్దలు చెప్పే మాట .

  • జన్మవృక్ష ప్రదక్షిణం చేయటం , పెంచటం చేయమంటారు ఎందుకు ...?

పరాశరుడు ఏ వృక్షం ఏ నక్షత్రానికి చెందినదో తెలియచేసాడు . జన్మవృక్షన్ని  పెంచటం , పూజించటం చేత జాతకరిత్య ఉండే కొన్ని దోషాలు నివారణ కావడంతో పాటు కొన్ని యోగాలు సిద్ధిస్తాయి . అందుకే ఈ విధంగా చెప్తారు . తమ జన్మవృక్షం కొట్టరాదు , త్రుంచరాధు . 









Share on Google Plus

About Bakthi Today

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment