dwadash jyotirling mantra in telugu language with mahashivaratri wishes in telugu
ద్వాదశ జ్యోతిర్లింగాలు -విశేషాలు=========================
సముద్ర తీరంలో రెండు, నది ఒడ్డున మూడు, పర్వతాలు మరియు పచ్చికభూములు ఉన్న గ్రామాల్లో మూడు ఎత్తుల నాలుగు; పన్నెండు జ్యోతిర్లింగాలు మన దేశంలో వ్యాపించి ఉంటాయి
===============================
ద్వాదశ జ్యోతిర్లింగాలు -ప్రదేశాలు
===============================
(1)సోమనాద్ / గుజరాత్ /ప్రభాస్ పటాన్ ,సౌరాష్ట్ర
(2)మల్లికార్జున /ఆంధ్రప్రదేశ్ /శ్రీశైలం
(3)మహాకాలేస్వర్ /మధ్యప్రదేశ్ /మహాకాల్ ,ఉజ్జయిని
(4)ఓం కారేస్వర్ /మధ్యప్రదేశ్ /నర్మదా నది దగ్గర ,ఓంకారేశ్వర్
(5)కేదార్ నాద్ /ఉత్తరాఖండ్ /కేదార్ నాధ్
(6) భీం శేంకర్ /మహారాష్ట్ర /భీం శెంకర్
(7)కాశి విశ్వనాద్ /ఉత్తర ప్రదేశ్ /వారణాసి
(8)త్రయంబకేశ్వర్ /మహారాష్ట్ర /త్రయంబకేశ్వర్
(9)వైజ్యనాద్ /జార్ఖండ్ /వైద్యనాద్
(10)నాగేశ్వర్ /గుజరాత్ /జాగేశ్వర్
(11)రామేశ్వర్ /తమిళనాడు /రామేశ్వరం
(12)ఘ్రిశ్నేస్వర్ /మహారాష్ట్ర /ఎల్లోరా దగ్గర ,ఔరంగబాద్
==============================
నవగ్రహాలు జ్యోతిర్లింగాలతో ముడిపడి వున్నాయట
==============================
సూర్య -రామేశ్వరం
చంద్ర -సోమనాథ్
మంగళ -భీమశంకర్
బుధ -మల్లికార్జున
గురు -కాశి
శుక్ర -త్రయంబకేశ్వర్
శని -ఉజ్జయిని
రాహు -నాగేశ్వర్
కేతు- వైద్యనాధ్
==============================
ఈ క్రింద చెప్పబడిన ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం లేదా ప్రార్థన శ్లోకం రెండు పూటలా జపించిన వారికి మోక్షం మరియు జ్ఞానోదయం సాధించడానికి వీలు ఉంటుంది
==============================
సౌరాష్ట్రే సోమానాదంచా శ్రీశైలే మల్లికార్జునం
ఉజ్జయిన్యాం మహాకాళ ఓంకారమా మల్లేస్వరం
పరాల్యం వైద్య నాదంచ డాకిన్యం భీమశంకరం
సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారనాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమి తటే
హిమలయెతు కేదారం ఘ్రిశ్నేసంచ శివాలయే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పటేన్నరః
సప్త జన్మ క్రితం పాపం స్మరణేన విపాష్యతి
0 comments :
Post a Comment